Telugu Version
దేఖో ముంబై దోస్తీ మజా
మ్ మ్ దేఖో ముంబై
దోస్తీ మజా
టీకే కర్లో మస్తీ మజా
జిందగీ జీవన్ చేతన్ మజా
జానే మన్ హ
హోగే పాగల్ చేతన్ మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే గానా బజా నాచే మన్
అంధేరి అందాన్నిరా
బ్యూటీలో బాంద్రానిరా ఓ ఓ
జూహులో అ ఆ లు వర్లీలో ఒ ఓ లు
మెరైన్ డ్రైవ్ నచ్చేరా
ఆ, వోడ్కా బాటిల్ ఫుల్లు
ఈ వడాపాప్ థ్రిల్లు హ
కాలా ఘోడా దిళ్లు ఇది కూడా చాలు
నువు పక్కానుంటే చిళ్ళు
తిరగొద్దె వాచు ముళ్ళు
నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్ళు
ఆజా చలో మస్తీ కరే
ఆ ఆజా జర వాజిల్ కరే
ఆజా ఓ చలో మస్తీ కరే
ఓ ఆజా జర వాజిల్ కరే
దేఖో ముంబై దోస్తీ మజా
టీకే కర్లో మస్తీ మజా
జిందగీ జీవన్ చేతన్ మజా
జానే మన్ హ
హోగే పాగల్ చేతన్ మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే గానా బజా నాచే మన్
రాత్రంతా చిందేద్దాం
స్నేహాన్నే వెలిగేద్దాం ప్రేమతో
ఇన్నాళ్ళు నాతో లేని
సరికొత్త ఆనందాన్ని
చూస్తున్న నేడే దీన్ని ఆరోప్రాణంలా
నీ కోసం ఈ నిమిషం
సరదాగా మార్చాలని
ఒంటరిగ ఉన్నానేమో
తారా తీరంలా
ట్రిప్పెంతో గమ్మత్తురా
తిప్పెయ్ ఓ గమ్మత్తురా
చుట్టులా అందరినీ చుట్టేసి
వద్దాము టికెటే లేనిది ఈ జర్నీ
ఆ వోడ్కా బాటిల్ ఫుల్లు
ఈ వడాపాప్ థ్రిల్లు, హ
కాలా ఘోడా దిళ్లు ఇది కూడా చాలు
నువు పక్కానుంటే చిళ్ళు
తిరగొద్దె వాచు ముళ్ళు
నీకు రెక్కలిచ్చే ఒళ్ళు ఎగిరెళ్ళు
ఆజా చలో మస్తీ కరే
ఆ ఆజా జర వాజిల్ కరే
ఆజా ఓ చలో మస్తీ కరే
ఓ ఆజా జర వాజిల్ కరే
దేఖో ముంబై దోస్తీ మజా
టీకే కర్లో మస్తీ మజా
జిందగీ జీవన్ చేతన్ మజా
జానే మన్ హ
హోగే పాగల్ చేతన్ మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే గానా బజా నాచే మన్
అంధేరి అందాన్నిరా
బ్యూటీలో బాంద్రానిరా ఓ ఓ
జూహులో అ ఆ లు వర్లీలో ఒ ఓ లు
మెరైన్ డ్రైవ్ నచ్చేరా
Song : Dhekho Mumbai Song
Singer : Adnan Sami, Payal Dev
Lyricist : Kasarla Shyam, Megh-Uh-Watt
Music : Amrish
Label : T-Series
Director : Rathinam Krishna
Casts : Kiran Abbavaram, Neha Shetty